Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Pak-Afghan Border | పాకిస్తాన్ – ఆఫ్ఘ‌న్ బోర్డ‌ర్‌లో తూటాల వ‌ర్షం.. 12 మంది పాక్ సైనికులు మృతి

Ai generated article, credit to orginal website, October 12, 2025

Pak-Afghan Border | పాకిస్తాన్ – ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇరు దేశాల మ‌ధ్య తూటాల‌ వ‌ర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘ‌న్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆర్మీ ఔట్ పోస్టుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో పాక్ – ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దు వెంట శ‌నివారం అర్ధ‌రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఖైబ‌ర్ – పఖ్తుంక్వా, బ‌లూచిస్థాన్ – డాన్ స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన కాల్పుల్లో పాక్ సైనికులు 12 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు ఆఫ్ఘ‌న్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఆఫ్ఘ‌న్ సైనికులు కూడా మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది.
ఇక ఆఫ్ఘ‌న్ స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టుల్లో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయ‌ని ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బ‌హ్రంచా జిల్లాలోని ష‌కీజ్, బీబీ జాని, స‌లేహాన్ ప్రాంతాల్లో, ఫఖ్తుంక్వాలోని అర్యుబ్ జాజీ జిల్లా అంత‌టా కాల్పులు జ‌రిగిన‌ట్లు పేర్కొన్నారు.
ఈ సంద‌ర్భంగా ఆప్ఘ‌నిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి ఎనాయ‌తుల్లా ఖోవ‌రాజ్మి మాట్లాడుతూ.. పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు ప్ర‌తీకార చ‌ర్య‌గా ఈ దాడుల‌ను అభివ‌ర్ణించారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నాటికి ఘ‌ర్ష‌ణ‌లు ముగిశాయ‌ని పేర్కొన్నారు. మ‌రోసారి పాక్ గ‌గ‌న‌త‌ల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డితే దాడులు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. పాక్ గ‌గ‌న‌త‌లాన్ని త‌ప్ప‌కుండా తాము ఆక్ర‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.

#𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆:
Afghanistan has initiated an offensive against Pakistan from seven distinct border points, according to the Afghan Ministry of Defence; Huge battles underway.
Pakistani jets have gone airborne in the east of the country.#Afghanistan #Pakistan pic.twitter.com/n5gwjaicYs
— Jahangir (@jahangir_sid) October 11, 2025

Afghan Taliban After capture pakistani post…
The Afghan Taliban announce that they have launched attacks against Pakistan at 7 points along the border.
Source: Afghan Defense Ministry
Fuck Pakistan pic.twitter.com/9BatiJtBFU
— Sumit (@SumitHansd) October 11, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి
  • రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా
  • స‌చిన్ టెండుల్క‌ర్ కు చెప్పే జ‌ట్టులోంచి తొల‌గించాం
  • సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్
  • రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes