Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Poison Taste | విషం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోబోయి.. నలుగురు బాలికలు దుర్మరణం

Ai generated article, credit to orginal website, February 14, 2026

Poison Taste | ఔరంగాబాద్‌: విషం రుచి తెలుసుకోవడానికి బీహార్‌లోని ఐదుగురు బాలికలు చేసిన సాహసం వారిలో నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఔరంగాబాద్‌ జిల్లా మోతీబీగా గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రమాదం నుంచి బయటపడ్డ 14 ఏండ్ల బాలిక కథనం ప్రకారం..12-15 ఏండ్లు ఉన్న ఐదుగురు బాలికల మిత్ర బృందానికి విషం రుచి ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దీంతో పక్షులను చంపే విషాన్ని తీసుకుని ఏకాంత ప్రదేశానికి వెళ్లి నీటిలో కలుపుకుని తాగారు. అయితే 14 ఏండ్ల బాలిక మాత్రం కొద్దిగానే తీసుకుంది. పైగా దానిని తాగిన వెంటనే ఊసేసింది. దీంతో కొద్దిగా అస్వస్థత తప్ప ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం రాలేదు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌టాక్షం
  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం
  • మ‌హా శివ రాత్రి కోసం శ్రీ‌శైలంలో భారీ భ‌ద్ర‌త‌
  • రూ. 1 ల‌క్ష కోట్ల‌తో ఉద్యాన హ‌బ్ గా రాయ‌ల‌సీమ‌
  • స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి బ్ర‌హ్మైక్యం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes