హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్స్కు చెందిన ఓ కుటుంబం కారులో వెళుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Donald Trump | ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..మూడు రోజుల్లో యుద్ధం సమాప్తం!
Cyber Security | కాంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు నిందితులు అరెస్ట్ : శిఖా గోయెల్
Internet Shutdowns | భారత్లోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లు!
