హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గల్ఫ్ ఎయిర్ లైన్స్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Lavanya Tripathi | ఫ్యామిలీపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదు .. లావణ్య త్రిపాఠి ఘాటు స్పందన మరోసారి వైరల్
Children harassment | 89 మంది మైనర్లపై లైంగికదాడి!..ఫ్రాన్స్‌సహా వివిధ దేశాల్లో ఉపాధ్యాయుడి దారుణం
Harish Rao | కాంగ్రెస్ అధికార దుర్వినియోగం..బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు
