Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Sri Rama Navami 2026 | సీతారాముల కల్యాణం నేడే ఎందుకు?

Ai generated article, credit to orginal website, March 27, 2026

Sri Rama Navami 2026 | నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం.మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కల్యాణం చేయాలని శాస్త్ర వచనం. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు.
ఇలా పూజిద్దాం శ్రీరామచంద్రుణ్ని అనేక రకాలుగా పూజించవచ్చు

శ్రీరామ అష్టోత్తర పారాయణం చేయవచ్చు. రామరక్షా స్తోత్రం, ఆపదుద్ధారక స్తోత్రం వంటి రామస్తోత్రాలు శ్రీరామనవమి సందర్భంగా పారాయణం చేయాలి.
‘శ్రీరామాయ నమః’ అనే మంత్రం జపం చేయవచ్చు. మంత్రోపదేశం ఉన్నవాళ్లు మాత్రమే, గురువు ఆదేశానుసారం దీనిని జపించాల్సి ఉంటుంది.
‘శ్రీరామ’ నామాన్ని సాధ్యమైనన్ని పర్యాయాలు జపించొచ్చు. ‘హరేరామ హరేరామ రామరామ హరేహరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే’ మంత్రాన్ని యథాశక్తి చేసుకోవచ్చు.
నిత్యదేవతార్చనలో భాగంగా షోడశ ఉపచార విధులతో స్వామివారి పూజ చేయవచ్చు.
రామకోటి రాయడం, రామ భజన చేయడం కూడా అర్చనలో భాగమే!

Top Stories

Post navigation

Previous post

Recent Posts

  • Vande Bharat | వందేభారత్‌ పెరుగులో పురుగులు.. ఐఆర్‌సీటీసీకి, క్యాటరర్‌కు భారీ జరిమానా
  • Petrol Price | వాహనదారులకు షాక్.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన నయారా
  • Dhurandhar 2 | 7 రోజుల్లోనే 1000 కోట్లు.. బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ధురంధర్ 2 సునామీ!
  • Sri Rama Navami 2026 | సీతారాముల కల్యాణం నేడే ఎందుకు?
  • Virosh | ‘విరోష్’ వెడ్డింగ్‌కు నెల .. అన్‌సీన్ ఫొటోలతో మళ్లీ మాయ చేసిన రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ!

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes