Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

TG Municipal Elections Live Updates: నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. మీ అభ్యర్థుల భవితవ్యం ఇక్కడ చూడండి..

Ai generated article, credit to orginal website, February 13, 2026

TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఉదయం 8 గంటలకే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.. తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీవీలో పురపాలిక ఎన్నికల ఫలితాల లైవ్ అప్డెట్స్ మీకోసం..

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నిబంధ‌న‌లు పాటించ‌క పోతే సీజ్ చేస్తాం
  • నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది
  • సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి
  • కిమ్ వారసురాలిగా కిమ్ కూతురు
  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes