Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Tirumala | తిరుమలలో కంపార్టుమెంట్లు ఫుల్‌.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Ai generated article, credit to orginal website, February 1, 2026

తిరుమల : తిరుమలలో(Tirumala) భక్తుల కొనసాగుతున్నది. 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు(Devotees) స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 76,936 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,770 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Dancing Cop | డ్యాన్స్ చేస్తూ వైరల్ అయిన పోలీసుపై మహిళ ఆరోపణలు.. డిమోషన్ ఇచ్చిన అధికారులు
Constable Gajula Soumya | గంజాయి ముఠా దాడికి బలైన సౌమ్య..నిమ్స్‌లో చికిత్సపొందుతూ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి
MSG | ఓటీటీలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతుంది అంటే..!

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త్
  • తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం
  • మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు
  • శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు
  • 11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes