తిరుమల : తిరుమల(Tirumala)శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం(Ugadi Asthanam) జరుగనుంది. బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి రానున్నారు. మరో పల్లకిపై శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు వేంచేయనున్నారు. ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.
ఇవి కూడా చదవండి..
LPG Shortage | మధ్యాహ్న భోజనానికి ఎల్పీజీ ‘ఎసరు’!..11 కోట్ల మంది విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై తీవ్ర ప్రభావం
Batasingaram | ఇంటిలో వాటా అడిగినందుకు.. అక్కను ముక్కలు చేశాడు!.. బాటసింగారంలో ఘటన
Bhadrachalam | నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
