Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Trisha Wedding: నాకు పెళ్లి చేయండి, హనీమూన్కి కూడా మీరే ప్లాన్ చేసేయండి

Ai generated article, credit to orginal website, October 11, 2025

Trisha Wedding: 22 ఏళ్లుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ కొనసాగుతోంది. 42 ఏళ్ల వయసులోనూ, 22 ఏళ్ల హీరోయిన్లకు ధీటుగా సవాల్ విసిరే అందం, ఫిట్‌నెస్‌తో చెలరేగిపోతుంది. గతంలో ఓ సారి ఎంగేజ్మెంట్ వరకూ వెళ్లి, క్యాన్సిల్ చేసుకున్నది ఈ చెన్నై చిన్నది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేకనే ఒంటరిగానే ఉండిపోయింది. కానీ, ఇప్పుడు త్రిష పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక, ఈ విషయంపై నటి త్రిష తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను తిప్పికొట్టింది. ఈ మేరకు శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
Read Also: BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ.. జీఓ 9, 41, 42 ల పై స్టే
అయితే, నా లైఫ్ గురించి వేరే వాళ్లు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం.. ఇక వాళ్లే నా పెళ్లి గురించి, నా హనీమూన్‌ను కూడా ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని వేచి చూస్తున్నాను అని త్రిష పోస్టులో పేర్కొంది. ఈ సెటైర్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చినట్లైంది. తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. కాగా, ఈ నెల ఆరంభంలో చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఆమె నివాసానికి బాంబు బెదిరింపు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు
  • అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి
  • బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది
  • ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes