Peddi: The movie starring Ram Charan still needs to achieve a share of ₹60 crore to be considered a hit. However, its theatrical run is nearing its end, and analysts say it is effectively a flop.రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా ఇంకా 60 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అవి వస్తేనే సినిమా హిట్ అయినట్లు లెక్క. కానీ థియేటర్లలో రన్ ముగింపునకు వచ్చేసింది. ఫట్టయినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.