Gedela Raju: Singer & Music Director Raghu Kunche movie is top trending on Amazon Prime Video and Aha. Directed by Chaitanya Moturi, it’s a top OTT crime thriller watch.రఘు కుంచే నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గేదెలరాజు’ అమెజాన్ ప్రైమ్ , ఆహా ఓటీటీలలో ట్రెండింగ్లో ఉంది. చైతన్య మోటూరి నాన్-లీనియర్ స్క్రీన్ప్లే విశేషంగా ఆకట్టుకుంటోంది.