Project Hail Mary: the Hollywood epic sci-fi comedy film that created a box-office tsunami in theaters this year, has been streaming on Amazon Prime since July 3.ఈ ఏడాది థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన హాలీవుడ్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ జులై 3 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.