Netflix brings you six incredible series, each offering a unique story that has captivated audiences around the world.నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఆరు సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కటి వేటికదే భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.