Ormax Media has spotlighted the industry’s heaviest hitters. Based on their latest 2026 reporting on the stars ruling the Indian box office. బాలీవుడ్ మీడియా ఓర్మాక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం ఇండియన్ బాక్సాఫీస్ ను దక్షిణాదికి చెందిన ఐదుగురు హీరోలే శాసిస్తున్నారని వెల్లడించింది.
