Rajinikanth stated that he is not so vile as to stand in the way of Vijay becoming Chief Minister. He added that he harbors no jealousy whatsoever, and that he met Stalin because the latter has been his friend for 40 years.నేను విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాదని రజనీకాంత్ అన్నారు. తనకు ఎటువంటి అసూయ లేదని, స్టాలిన్ తనకు 40 ఏళ్ల నుంచి మిత్రుడని, అందుకే కలిశానని చెప్పారు.
