Prabhas has secured the number one spot on the Ormax list. It is noteworthy that he has consistently held the number one position for four consecutive years.ఓర్మాక్స్ జాబితాలో ప్రభాస్ నెంబర్ 1 హీరోగా నిలిచారు. నాలుగేళ్ల నుంచి ఆయనే వరుసగా నెంబర్ 1 గా నిలుస్తుండటం విశేషం.
