Boyapati Srinu has currently set aside his project with Balayya and is working on a film with Tamil star hero Suriya. It is also reported that he is planning to make a movie with another popular Tollywood hero.బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యను పక్కన పెట్టి తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నారు. దీంతోపాటు మరో టాలీవుడ్ క్రేజీ హీరోతో కూడా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.