Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Cargo Plane | అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన కార్గో విమానం..

Ai generated article, credit to orginal website, October 21, 2025

హాంకాంగ్‌‌: హాంకాంగ్‌ విమానాశ్రయంలో (Hong Kong Airport) ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులు దిగుతుండగా ఓ భారీ కార్గో విమానం (Cargo Plane) రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. దీంతో రన్‌వేపై గ్రౌండ్‌ వెహికల్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఎమిరేట్స్ చెందిన బోయింగ్‌ 747-481 మోడల్‌ కార్గో విమానం దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌ చేరుకుంది. హాంకాంగ్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అత్యంత రద్దీగా ఉండే నార్త్‌ రన్‌వేపై దిగిన కార్గో విమానం.. అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు.
ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎమిరేట్స్‌ నుంచి లీజుకు తీసుకొని నడుపుతున్నది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్‌వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

#BREAKING | NEWS
New photo of the cargo plane that departed from Dubai and headed to Hong Kong crashed into a ground vehicle while landing at the Hong Kong International Airport in China then skid it off the runway into the sea all 4 crew members aboard were rescued The… pic.twitter.com/C7nyOK82G4
— Todd Paron (@tparon) October 19, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
  • Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్
  • Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !
  • Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు
  • KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు – కేటీఆర్‌

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes