Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Donlad Trump | ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ.. అక్రమ వలసదారుల తరలింపును తప్పుబట్టిన ఫెడరల్ కోర్టు

Ai generated article, credit to orginal website, February 27, 2026

Donlad Trump | వాషింగ్టన్‌, ఫిబ్రవరి 26 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్‌ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి బ్రియాన్‌ మర్ఫీ ఈ మేరకు తీర్పు వెలువరించారు. అధికారం చేపట్టినది మొదలు అక్రమ వలసదారులపై ట్రంప్‌ కొరడా ఝళిపిస్తున్నారు.
ఈ క్రమంలో వలసదారులను యూఎస్‌ నుంచి గ్వాటెమాలా, దక్షిణ సూడాన్‌, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. ఆ వలసదారులు దీనిపై కోర్టులో దావా వేయగా, తాజాగా న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ట్రంప్‌ యంత్రాంగానికి 15 రోజుల సమయముంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
  • సినీ రంగం అభివృద్ది కోసం సింగిల్ విండో విధానం
  • శ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు
  • కేరళ సీఎం రేసులో నేను లేను : శ‌శి థ‌రూర్
  • దురంధ‌ర్ -2 అదుర్స్ ఆదిత్య ధ‌ర్ సూప‌ర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes