Dark Secrets: A Telugu anthology film, is capturing everyone’s attention by reaching the number one spot on the “Top 10 Purchases in India” list on the popular OTT platform Amazon Prime Video.తెలుగు ఆంథాలజీ చిత్రంగా తెరకెక్కిన ‘డార్క్ సీక్రెట్స్’ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలోని “Top 10 Purchases in India” జాబితాలో ఈ చిత్రం నంబర్ 1 స్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.