drudham movie ; The final 20 minutes of the movie Drudham—specifically the climax and the hero’s performance—keep the audience on the edge of their seats, creating a sense of high suspense. దృఢం సినిమాలో వచ్చే చివరి 20 నిముషాలు, క్లైమాక్స్, హీరో నటన ప్రేక్షకులను సీటు అంచున కూర్చోపెట్టి ఉత్కంఠకు గురిచేస్తుంది.