Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

జేఈఈ ఫలితాలకు వేళాయే

Ai generated article, credit to orginal website, April 19, 2026

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ తుది ఫలితాలు విడుదలకానున్నాయి. ఆదివారం, లేదా సోమవారం ఈ ఫలితాలు విడుదలకానున్నాయి. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలను జనవరిలో, సెషన్‌ -2 పరీక్షలను ఏప్రిల్లో నిర్వహించారు. సెషన్‌ -1 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. సెషన్‌ -2 ఫలితాల విడుదల తర్వాత సెషన్‌ -1 ఫలితాలను క్రోడీకరించి రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులు ప్రకటిస్తారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్
  • మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు
  • స్వామి నాథ‌న్ జీవితం స్పూర్తి దాయ‌కం
  • అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి
  • ప్ర‌జారోగ్యానికి స‌మ‌స్య‌గా మారిన జ‌బ్బులు

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes