Pan India movie in Telugu was Pathala Bhairavi, released in 1952. It achieved sensational success in Tamil and Hindi as well and was selected for an international film festival. తెలుగులో మొదటి పాన్ ఇండియా సినిమా 1952లో విడుదలైన పాతాళ భైరవి. తమిళం, హిందీల్లో కూడా సంచలన విజయాన్ని సాధించి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది.