theater mafia in the two Telugu states has reached a level where it intimidates even governments. Film analysts are calling for an end to their excesses.ప్రభుత్వాలనే బెదిరించే స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల మాఫియా చేరుకుంది. వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడాలని సినీ విశ్లేషకులు కోరుతున్నారు.
