Rayalaseema has a craze unlike anywhere else — even trade analysts believe that when the right movie arrives, the response turns into an unstoppable frenzy. That’s the level of love and devotion the people here have for their film heroes. రాయలసీమలో సరైన సినిమా పడితే రచ్చ రంబోలా అన్నట్లుగా ఉంటుందని ట్రేడ్ పండితులు కూడా లెక్కలు కడుతున్నారు. అంతటి అభిమానాన్ని ఇక్కడి ప్రజలు సినిమా హీరోలపై చూపిస్తారు.
