Not only fans, but even film analysts say that if one were to speak of records in the history of Indian cinema, one would have to speak of Prabhas alone. భారతీయ సినీ చరిత్రలో రికార్డుల గురించి మాట్లాడాలంటే ప్రభాస్ గురించి మాత్రమే మాట్లాడాలని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.
