Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

రేపు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’ విచారణ

Ai generated article, credit to orginal website, April 21, 2026

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ ఈ నెల 22న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలోని ఏసీబీ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • హ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది
  • గాడి త‌ప్పిన పాలన ప్ర‌జ‌ల ఆవేద‌న : కేసీఆర్
  • న‌దుల అనుసంధానంతో త‌మిళ‌నాడుకు నీళ్లు
  • సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
  • ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes