Pokiri, starring Mahesh Babu and Ileana and directed by Puri Jagannadh, received negative word-of-mouth during its first week of release but went on to emerge as an industry hit in its second week.మహేష్ బాబు, ఇలియానా జంటగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా విడుదలైన మొదటి వారం ప్లాప్ టాక్ తెచ్చుకొని రెండోవారంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
