Ram Charan career witnessed five major setbacks with Thoofan, Bruce Lee, Vinaya Vidheya Rama, Acharya, and Game Changer, films many feel he should have avoided as they ended up as massive disasters.రామ్ చరణ్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన సినిమాలు ఐదు ఉన్నాయి. అవే తుఫాన్, బ్రూస్ లీ, వినయవిధేయ రామ, ఆచార్య, గేమ్ ఛేంజర్. ఇవన్నీ భారీ డిజాస్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి.
