Anil Ravipudi has announced that he will soon be making a movie with Nagarjuna. With this, he is set to create history as a rare director who has helmed films starring four top heroes.అనిల్ రావిపూడి త్వరలోనే నాగార్జునతో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీంతో నలుగురు అగ్రహీరోలతో సినిమా తెరకెక్కించిన అరుదైన దర్శకుడిగా అనిల్ చరిత్ర సృష్టించబోతున్నారు.