Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Voter Slip | ఓటర్‌ స్లిప్‌ కావాలా.. టీ-పోల్‌ మొబైల్‌ యాప్‌ వాడండి

Ai generated article, credit to orginal website, November 28, 2025

Voter Slip | హైదరాబాద్‌, నవంబర్‌ 27(నమస్తే తెలంగాణ) : పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ-పోల్‌ (Te-poll) అనే కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం(టీజీ ఎస్‌ఈసీ) గురువారం విడుదల చేసింది. ఈ యాప్‌ ప్రస్తుతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నది.
ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌, పోలింగ్‌ స్టేషన్‌ సమాచారం, ఫిర్యాదు, ఫిర్యాదుల పరిషార ప్రగతిని(ట్రాకింగ్‌) తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని ఎస్‌ఈసీ కార్యదర్శి మందా మకరంద్‌ తెలిపారు. ప్లేస్టోర్‌ నుంచి ఈ లింకు ద్వారా https://play.google.com/ store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu టీ-పోల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన కోరారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • గిల్ షాన్ దార్.. గుజ‌రాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విక్ట‌రీ
  • ఇది భార‌త‌దేశ ప్ర‌జ‌ల విజ‌యం : ష‌ర్మిలా రెడ్డి
  • 24న ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్
  • ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ
  • బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes