Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Nallagonda | రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Ai generated article, credit to orginal website, April 27, 2026

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండలోని పానగల్‌ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సాయి సందీప్‌ అనే వ్యక్తి వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సందీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏపీలోని నరసరావుపేటకు చెందిన వాడిగా గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్లలు

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఉత్కంఠ పోరులో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విక్ట‌రీ
  • హైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాం
  • ఆర్జీల‌ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి
  • ఆయిల్ బంకుల మూసివేతపై సీఎం ఆరా
  • వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes