OTT platforms are currently buzzing with Rakh, Save the Tigers, and Karuppu — all ranking among the top five trending movies nationwide. Notably, two of these are South Indian films.ఓటీటీలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న టాప్ 5 సినిమాల్లో రాఖ్, సేవ్ ది టైగర్స్ కరుప్పు లాంటివి ఉన్నాయి. అందులో దక్షిణాది సినిమాలే రెండు ఉండటం విశేషం