NTR was not the hero originally considered, Sobhan Babu was the actor originally considered for the films Adavi Ramudu and Yamagola. However, after he declined the roles, the projects passed to NTR. Both films went on to become industry hits. అడవిరాముడు, యమగోల సినిమాలకు ముందుగా అనుకున్న హీరో శోభన్ బాబు. అయితే శోభన్ బాబు వద్దనడంతో తర్వాత చేతులుమారి ఎన్టీఆర్ వద్దకు చేరాయి.