Baahubali was conceived and created by Telugu cinema, showcasing its storytelling brilliance and cinematic vision. Bollywood later played a significant role in expanding its reach, helping the film connect with audiences across India and beyond.బాహుబలి విడుదలైనప్పుడు మన తెలుగోళ్లు నెగెటివ్ ట్రోలింగ్ చేస్తే, హిందీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు.