Prabhas: Early in her career, a hero proposed to Kajal. She revealed this herself in an interview. However, while some speculate it was Prabhas and others suggest Ram Charan, only Kajal knows the truth.కాజల్ కు తొలినాళ్లలో ఓ హీరో ప్రపోజ్ చేశారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. అయితే కొందరు ప్రభాస్ అని, మరికొందరు రామ్ చరణ్ అని అంటారు. ఎవరనేది మాత్రం కాజల్ కే తెలుసు.