Krishna reinvested every rupee he earned back into the film industry. Had he chosen to invest his earnings in real estate, he could have owned half of Chennai and half of Hyderabad.సూపర్ స్టార్ కృష్ణ తాను సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి సినీ పరిశ్రమ కోసమే ఖర్చుపెట్టారు. ఒకవేళ ఆయన తలుచుకొని ఉంటే ఆయన సంపాదన రియల్ ఎస్టేట్ లో పెట్టి ఉంటే సగం చెన్నై, సగం హైదరాబాద్ ఆయనవే అయ్యుండేవి.