Tollywood: When director Puri Jagannadh asked Kajal if Mahesh Babu had appeared in her dreams, she charmed everyone with a witty reply: You are the one who came into my dreams every day and scared me, Sir.కాజల్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశ్నిస్తూ కలలోకి మహేష్ బాబు వచ్చారా? అని అడగ్గా, కాజల్ ఎంతో గడుసుగా మీరే రోజూ కలలోకి వచ్చి భయపెట్టారు సర్ అని సమాధానం చెప్పి అందరినీ ఆకట్టుకుంది.