DDLJ: The movie Dilwale Dulhania Le Jayenge has been screening at Mumbai’s Maratha Mandir for 30 years. Foreign tourists visiting Mumbai often watch the film at this theatre.ముంబయిలోని మరాఠా మందిర్ లో 30 సంవత్సరాల నుంచి దిల్ వాలే దుల్జనియా లేజాయేంగే సినిమా ఆడుతోంది. ముంబయికి వచ్చే విదేశీ పర్యటకులు ఈ థియేటర్ లో సినిమా కూడా చూసి వెళతారు.