Rajasekhar has all but been confirmed to play the villain in Balayya’s 112th film, directed by Koratala Siva. Film Nagar sources suggest that the scenes featuring the two of them are set to be incredibly powerful.కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించబోతున్న 112వ సినిమాలో విలన్ గా దాదాపుగా రాజశేఖర్ ఖరారయ్యారు. దీంతో ఇద్దరి మధ్య సన్నివేశాలు అత్యంత శక్తివంతంగా రాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాలు..